Gurugram bike crash : రోడ్ రేజ్ ఘటన.. మహిళా బైకర్ని కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- గురుగ్రామ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన రోడ్ రేజ్ ఘటనలో హరియాణా పోలీసులు చర్యలు చేపట్టారు. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న మహిళను కారుతో ప్రమాదకరంగా వెంటాడి ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్స్లా రాజస్థాన్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ప్రారంభంలో గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై సాధారణ నిర్లక్ష్యపు డ్రైవింగ్ (సెక్షన్ 281), ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్యల (సెక్షన్ 125) కింద కేసు నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పాటు నిందితుడి ఉద్దేశపూర్వక దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనితో బాధితురాలికి న్యాయం చేకూర్చే దిశగా గురుగ్రామ్ పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించి, బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద 'హత్యాయత్నం' కేసుగా మార్చారు.
ఆదివారం తెల్లవారుజామున 'సియా' అనే సోషల్ మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.