Guntur GGH PET Scan : గుంటూరు GGHలో అత్యాధునిక 'పెట్' స్కాన్ - రూ.18 కోట్లతో ఏర్పాటు, ఇక ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు
భారతదేశం, మే 14 -- Guntur GGH PET Scan : రాష్ట్రంలోని నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేస్తే తప్ప సాధ్యం కాని 'పెట్ స్కాన్' (PET Scan - Positron Emission Tomography) సదుపాయాన్ని గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH)లో అందుబాటులోకి తెచ్చింది. దాదాపు రూ.18 కోట్ల వ్యయంతో అమెరికా (USA) నుంచి ఈ అత్యాధునిక యంత్రాన్ని ప్రభుత్వం తెప్పించింది.
ప్రస్తుతం మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోని 18 ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ పెట్ స్కాన్ సదుపాయం ఉంది. బయట మార్కెట్‌లో ఈ పరీక్ష చేయించుకోవాలంటే సామాన్యులు రూ.20 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అయితే. గుంటూరు జీజీహెచ్ ఆవరణలోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఈ సేవలను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.