Gunde Ninda Gudi Gantalu Today Episode: స్వాహా మాత ముందు దొరికిపోయిన రోహిణి.. శృతికి రవి పరీక్ష.. కలిసిపోయిన బాలు, మీనా
భారతదేశం, నవంబర్ 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనాపై అలిగిన బాలు తర్వాత ఆమె చేత్తోనే తినిపించుకుంటూ మళ్లీ కలిసిపోతాడు. అటు రోహిణి బండారం మరోసారి బయటపడేలా కనిపిస్తుంది. ఇంటికి వచ్చిన స్వాహా మాతకు ఆమెకు అడ్డంగా దొరికిపోతుంది.
సత్యానికి ప్రభావతి వడ్డించే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 27) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే మీనా, బాలు ఇంటికి వస్తారు. బాలు చాలా సీరియస్ గా కనిపిస్తాడు. సత్యం పలకరించినా మాట్లాడడు. తినమని చెప్పినా తనకు ఆకలిగా లేదని వెళ్లిపోతాడు. ఎక్కడికెళ్లారు అని సత్యం అడిగితే.. సుమతి గురించి మీనా చెబుతుంది. తాను వెళ్లి చూస్తానని సత్యం అంటే.. అవసరం లేదు ఇంటికి పంపించేశారని అంటుంది. మరి బాలు ఎందుకు అలా ఉన్నాడు.. ఏం జరిగిందని మీనాను ప్రభావతి అడుగుతుంది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.