భారతదేశం, సెప్టెంబర్ 21 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి వైపు మొగ్గుచూపుతున్నావా అని ప్రభావతి అడిగితే.. లేదని మనోజ్ అంటాడు. రోహిణి చేసిన తప్పులు, మోసాలను గుర్తు చేస్తుంది. ఇన్ని చేసినా టాబ్లెట్ ఇస్తే మింగావ్, జావ ఇస్తే మింగావంటుంది.

మలేషియా అని కబుర్లు చెప్పి అవి నిజంగానే కబుర్లు అని తేల్చింది అని ప్రభావతి అంటుంది. రోహిణి దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మంచిదే కదమ్మా. ఏం చేసిన నా కోసమేగా చేసింది అని రోహిణికి సపోర్ట్ చేస్తాడు. అప్పుడే వచ్చి రోహిణి మాటలు వింటుంటుంది. నువ్వు దానికి మంచిది అని సర్కారు స్టాంప్ ఇవ్వకు. పెళ్లి అయినా తర్వాత అయిన నిజాలు చెప్పాలిగా. బాలుగాడు వచ్చి చెప్పేదాకా చెప్పలేదని కోప్పడుతుంది ప్రభావతి.

నువ్వు దాని వల్లో పడితే నీ ఇష్టం.. చంపేస్తా.. మళ్లీ దాన...