Gunde Ninda Gudi Gantalu Today Episode: సుమతి కంటిచూపుతో అరుణ్ వెనక్కి.. మహేష్ అంటూ రోహిణి కొత్త నాటకం.. రవి, శృతి గొడవ
భారతదేశం, నవంబర్ 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు, అరుణ్ నడిరోడ్డుపైనే గొడవ పడటం.. సుమతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్లను ఆపడం.. ఇటు మనోజ్ ను దారికి తెచ్చుకోవడానికి రోహిణి ఓ కొత్త నాటకానికి తెరలేపడం.. అటు రెస్టారెంట్ విషయంలో మరోసారి రవి, శృతి గొడవ పడటం చూడొచ్చు.
మీనా తనకు అబద్ధం చెప్పి పుట్టింటికి వెళ్లిందన్న నిజం తెలిసి బాలు ఇంటి బయటే ఆవేశంతో రగిలిపోయే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. ప్రభావతి వెళ్లి అడిగినా అతడు ఏమీ చెప్పడు. సత్యం వెళ్లి అడిగితే మీనా కోసం వేచి చూస్తున్నానని, సమస్యేమీ లేదని చెప్పి పంపిస్తాడు. అయితే మీనా రాగానే గొడవకు దిగుతాడు. తనకు అబద్దం చెప్పి సుమతిని పెళ్లిచూపులకు సిద్ధం చేయడానికి వెళ్లావా అని నిలదీస్తాడు.
అరుణ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.