Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజూని వీడియోతో కొట్టిన మీనా.. కాళ్ల బేరానికి నీలకంఠం.. బాలుకి మౌనిక రాఖీ
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా పవరేంటో మరోసారి తెలిసొచ్చింది. ఆమె సత్తా చూసి అత్త ప్రభావతి నోరు మూత పడటమే కాదు.. కొమ్ములు తిరిగిన సంజూ, నీలకంఠం కూడా దిగి వచ్చారు. దీనికోసం ఆమె వేసిన ప్లాన్ ఈ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు.
బాలుని మౌనిక నానా మాటలు అనే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. బాలు తెచ్చిన చీర చూసి ఇది మా ఇంట్లో పని మనిషి కూడా కట్టదంటూ సంజూ విసిరి కొడతాడు. దానిని తీసుకొని బాలు అవమాన భారంతో ఇంటికి వస్తాడు. రాఖీ ఏదీ అని మీనా అడుగుతుంది. అప్పుడే తీసేశారా అని మీనా అంటే.. ఒక రోజంతా ఉంచుకుంటావు కదరా అని సత్యం చెబుతాడు.
అప్పుడు రవి స్పందిస్తూ మౌనిక కేవలం తమకు మాత్రమే రాఖీ కట్టింది.. బాలు అన్నయ్యను లోనికి కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.