భారతదేశం, ఏప్రిల్ 1 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాను ఇంటి నుంచి పంపించేస్తేనే తాను శివపై కేసు వాపసు తీసుకుంటానని ప్రభావతి అంటుంది. అటు శివ కారణంగా సుమతి పెళ్లి రద్దవుతుంది. ఇటు దినేష్ తో చేతులు కలిపిన గుణ రోహిణికి పెద్ద షాకే ఇస్తాడు.
గుండె నిండా గుడి గంటలు బుధవారం (ఏప్రిల్ 1) ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ కు పార్వతి కోసం బాలు, మీనా వెళ్లే సీన్ తో మొదలవుతుంది. అక్కడ పోలీసులను వాళ్లు వేడుకుంటారు. శివ ఎక్కడున్నాడో తెలియదని, అతని తల్లిని వదిలేయాలని అడుగుతారు. మొదట పోలీసులు బెట్టు చేస్తారు. తర్వాత ఒక రోజు గడువు ఇచ్చి.. శివను తీసుకురాకపోతే కేసు నమోదు చేస్తామని చెప్పి పార్వతిని వదిలేస్తారు.
ఇటు పార్వతిని ఇంటికి తీసుకురాగానే మరో షాక్ తగులుతుంది. సుమతిని పెళ్లి చేసుకోబోయే వాళ్లు ఇంటికి వస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.