Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను కిడ్నాప్ చేసిన గుణ.. పరీక్షకు ముందే.. బాలు ప్లాన్ ఫెయిల్.. రోహిణి శాపం
భారతదేశం, ఆగస్టు 24 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో తనను తన భర్త నుంచి మళ్లీ వేరు చేసిన అత్త ప్రభావతిని రోహిణి శపిస్తుంది. వాళ్లను కలపడానికి బాలు వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. అయితే చివర్లో పరీక్ష రాయాల్సిన శివను గుణ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.
మనోజ్ గదిలోకి రోహిణి వెళ్లకూడదని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్లిపోయే సీన్ తో సీరియల్ సోమవారం (ఆగస్ట్ 24) ఎపిసోడ్ మొదలైంది. అయితే ఆమె వెళ్లగానే రోహిణి, మనోజ్ లను కలపడానికి బాలు ప్లాన్ వేస్తాడు. మీనాను తీసుకొని రవి, శృతి గదిలోకి వెళ్తాడు. తర్వాత నలుగురూ కలిసి మాట్లాడుకుంటారు. వాళ్లిద్దరినీ గదిలో పెట్టి తాళం వేద్దాం అని బాలు చెబుతాడు. సరే అంటూ అందరూ ఆ ప్లాన్ కు తలూపుతారు.
తర్వాత మీనా రోహిణి దగ్గరికి వెళ్లి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.