భారతదేశం, మే 1 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ అండ్ ఫ్యామిలీ కొత్త విల్లాలో అడుగుపెడతారు. రెండు రోజులు ఉండి చూడటానికి వెళ్లి.. నకిలీ ఓనర్ కు రూ.30 లక్షల అడ్వాన్స్ ఇస్తాడు మనోజ్. అదే ఓనర్ తో బాలు గొడవ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (మే 1) ఎపిసోడ్ మీనాకు చింతామణి షాకిచ్చే సీన్ తో మొదలవుతుంది. మీనాకు రావాల్సిన ఆర్డర్ ను తక్కువకే కోట్ చేసి తాను దక్కించుకుంటుంది. చింతామణితో జాగ్రత్త అని, ఆమె ఈ ఏరియాలో ఏ కొత్త వాళ్లు వచ్చినా ఏ ఆర్డర్ దక్కకుండా చేస్తుందని ఓ వ్యక్తి మీనాకు చెబుతుంది. అది విని మీనా బాధపడుతుంది.
మరోవైపు కొత్త విల్లా చూడటానికి ప్రభావతి అండ్ ఫ్యామిలీ రెడీ అవుతుంది. రెండు రోజులు అక్కడ ఉండటానికి బట్టలు సర్దుకుంటారు. ప్రభావత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.