భారతదేశం, మే 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో న్యూమరాలజిస్ట్కు 20 వేలు ఇచ్చి పంపిస్తాడు మనోజ్. విల్లా పేరు రోమతి అంటూ తెగ సంబరపడిపోతుంది ప్రభావతి. రీసౌండ్స్ ఉన్నాయో లేదో చూసేందుకు ఆవిడ వస్తుందని, ఆవిడ ఘోస్ట్ హంటర్ (దెయ్యాలు పట్టుకునే వారు) అని, అంతా బయటకెళ్దామని మనోజ్ ఫ్రెండ్ మణికంఠ చెబుతాడు.
విల్లా బయట సత్యం ఫ్యామిలీ అంతా ఆవిడ కోసం ఎదురుచూస్తుంటారు. కారులోనుంచి దెయ్యాలు పట్టే ఆవిడ దిగుతుంది. ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఏదో ఉంది అని అంటుంది. ప్రభావతిని చూసి ఏో మంత్రాలు చదువుతుంది. ఈవిడ దరిదాపుల్లోకి ఏ దెయ్యం రాదని ఆవిడ అంటుంది. దెయ్యాల ఉనికిని ఏ శాస్రీయ అధ్యాయనం ధ్రువీకరించలేదు. నేను నమ్మను. ఇదేం వెర్రిరా అని సత్యం అంటాడు.
ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే సీసాలో బంధించి తీసుకెళ్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.