Gunde Ninda Gudi Gantalu Today Episode: వంటలక్కగా ప్రభావతి.. వియ్యపురాలికి గట్టిగా ఇచ్చిన పార్వతి.. చింతామణిపై బాలు డౌట్
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మీనాను చూడటానికి వచ్చిన ఆమె తల్లి పార్వతి ప్రభావతికి ఎడాపెడా ఇచ్చేయడం.. ఆ తర్వాత ప్రభావతి వంటలక్కగా మారడం.. అటు కాబోయే అత్తను మీనాకు సుమతి పరిచయంలాంటి సీన్లతో సాగిపోయింది.
ఐదు లక్షలు పోయాయని బాధగా ఇంటికి వచ్చిన మీనానే ప్రభావతి నిందించే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. తన నగలను ఇవ్వాలని సత్యం అంటాడు. కానీ ఆమె ఇవ్వనంటుంది. మనోజ్ కోసం మీనా నగలు ఇవ్వలేదా.. అయినా ఆమె ఇప్పటి వరకూ ఏమీ అనలేదు కదా అని సత్యం అంటాడు. కానీ ప్రభావతి మాత్రం అవేమీ పట్టించుకోదు.
ఇంటింటికీ పూలు అమ్మితే సరిపోదన్నట్లు ఎవరు దానిని ఆకాశానికి నిచ్చెన వేయమన్నారు.. ఎందుకు అంత ఆశ అని మీనానే త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.