Gunde Ninda Gudi Gantalu Today Episode: లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి- ప్రభావతికి ఎదురుతిరిగిన మనోజ్- నీతూ భయం
భారతదేశం, నవంబర్ 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుమతి గురించి ఆలోచిస్తుంది మీనా. బాలు వస్తాడు. పార్వతికి సుమతి ప్రేమ విషయం చెప్పడం గురించి అడిగితే.. ఆ చలనా గాడు మంచివాడు కాదని కూడా చెప్పాని బాలు అంటాడు. చిన్నదానికి, పెద్దదానికి చలనా వేస్తూ డబ్బులు గుంజుతాడుగా అని బాలు అంటాడు.
మనకు నచ్చనంత మాత్రానా సుమతికి నచ్చకూడదని లేదుగా. అయినా దీని గురించి మనం ముగ్గురు మాట్లాడుకుని తర్వాత చెప్పాలి. ముందే వెళ్లి ఇంట్లో బాంబ్ వేసేసి అమ్మను కంగారుపెట్టి, సుమతిని బాధపెట్టి వస్తే ఎలా అండి అని మీనా అంటుంది. నువ్వుంటేనే ఇంటికి వెళ్లాలా. లేకుంటే వెళ్లకూడదా. మరెందుకు నువ్వే ఇంటికి పెద్ద దిక్కు చింతకాయ తొక్కు అనాలి. రేయ్ బాలు నీ లిమిట్స్ ఇవి ఇక్కడే ఉండు అని నాకు చెప్పుంటే నేను నా హద్దుల్లో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.