భారతదేశం, మే 5 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి మాట్లాడిన తీరు చూసి తన ప్రవర్తనపై అనుమానంగా ఉందని మీనా డౌట్ పడుతుంది. నాకు అదే అనుమానం కలిగింది, కనిపెడదామని బాలు అంటాడు. మరోవైపు మనోజ్ స్వార్థం గురించి రవి, శ్రుతి మాట్లాడుకుంటారు.

నిజానికి బాలు కరెక్ట్ మాట్లాడుతున్నాడు. పెళ్లయిన కొత్తలో బాలు మీద కోపం వచ్చేది కానీ, తను మాట్లాడేది కరెక్ట్ అని శ్రుతి అంటుంది. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఒప్పుకోకు అని రవికి చెబుతుంది శ్రుతి. మనోజ్ వచ్చి తన పరిస్థితి అర్థం చేసుకోమని అంటే నా నుంచి మాత్రం 70 లక్షలు ఎలా వస్తాయని రవి అంటాడు. మీ మావయ్యను అడగమని మనోజ్ చెబుతాడు.

దానికి రవి షాక్ అవుతాడు. వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వచ్చాం. ఇప్ప...