Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి ప్లాన్‌కు పడిపోయిన ప్రభావతి.. కరగని మనోజ్ మనసు.. రోహిణిని కడిగేసిన శృతి
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సత్యం, ప్రభావతి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. తనను కూర్చోవద్దన్న అత్తను పడేయడానికి రోహిణి మరో ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఆమె విషయంలో వర్కౌట్ అయినా.. మనోజ్ మనసు మాత్రం కరగదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
సుశీల ఫోన్ చేసి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరిపించిండని చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలైంది. దీంతో ఇంట్లో వ్రతం కోసం ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతుంటారు. అసలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారని అత్తను శృతి అడుగుతుంది. పోయి పోయి ఆమెను అడుగుతావా అని బాలు ఎగతాళి చేస్తాడు.
భర్తలు బాగుండాలని కోరుకుంటూ భార్యలు ఈ వ్రతం చేస్తారని, ఆ రోజు వచ్చిన వారికి వాయనం ఇచ్చి, కాళ్లకు పసుపు రాస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.