భారతదేశం, మే 13 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి మరిన్ని కష్టాల్లో కూరుకుపోతుంది. అత్త ప్రభావతి ఆమెను పూర్తిగా కరివేపాకులా తీసిపారేస్తుంది. అటు మామ సత్యం కూడా క్షమించలేనని చెప్పేస్తాడు. ఇది చాలదన్నట్లు గుణతో రోహిణికి ఉన్న బంధం గురించి బాలు, మీనా తెలుసుకుంటారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 13) ఎపిసోడ్ రోహిణికి మీనా భోజనం తీసుకెళ్లడాన్ని తప్పుబడుతూ ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది.
రోహిణిని నీ పార్టీలోకి తిప్పుకుందామని అనుకుంటున్నావా.. ఇప్పటికే శృతిని తిప్పుకున్నావు.. ఇప్పుడు రోహిణిని కూడా తిప్పుకొని ఇంటిని ఏలుదామనుకుంటున్నావా అని ప్రభావతి తిడుతుంది. అయితే మీనా కూడా వెనక్కి తగ్గదు. నాకు పూలు అల్లడం వచ్చు కానీ పుల్లలు పెట్టడం రాదు అని అత్త ముఖం మీదే చెప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.