భారతదేశం, ఏప్రిల్ 9 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాపై ప్రభావతి దొంగతనం ముద్ర వేస్తుంది. అయితే ఆమెకు సత్యం, రవి, శృతి సపోర్ట్ చేస్తారు. అంతేకాదు ఆ దొంగతనం రోహిణి చేసి ఉండొచ్చు కదా అని శృతి అంటే.. ఆమెను చూస్తూ పోలీసు కేసు పెడితే అంతా తెలుస్తుందని మీనా అంటుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఏప్రిల్ 9) ఎపిసోడ్ ప్రభావతి, కామాక్షి చీర కొనే సీన్ తో మొదలవుతుంది. ఏకంగా రూ.45 వేల చీర కొనడానికి ప్రభావతి సిద్ధమవుతుంది. తన రూ.2 లక్షలు తీసుకురావాలని కామాక్షి చెబుతుంది. కిచెన్ లోకి వెళ్లి చూసిన కామాక్షి డబ్బు కనిపించకపోవడంతో షాక్ తింటుంది. అదే విషయం ప్రభావతికి చెబితే ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత అప్పుడే వచ్చి వెళ్లిన మీనానే ఈ పని చేసి ఉంటుందని కామాక్షితో చెప్పి ఇంటికి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.