Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని చితగ్గొట్టిన ప్రభావతి.. గొంతు పిసికి చంపబోయి.. అగ్నికి ఆజ్యం పోసిన మీనా
భారతదేశం, ఆగస్టు 5 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో అతిపెద్ద ట్విస్ట్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో కూలుతాయనుకున్న రోహిణి అబద్ధాల గోడలు పూర్తిగా కూలాయి. మేక మామ తన ఇంటికే వచ్చి నోరు విప్పడంతో ప్రభావతి ఉగ్రరూపం దాలుస్తుంది. రోహిణిని చితకబాదుతుంది.
బాలు, మీనా చేసిన పనికి పెళ్లి కొడుకు మేనమామ సన్మానించడానికి వస్తున్నాడని రంగారావు చెప్పే డైలాగుతో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్ మొదలైంది. మేళతాళాలతో డ్యాన్స్ చేస్తూ వస్తున్న మేక మామను చూసి బాలు, మీనా షాక్ తింటారు. వాళ్లను చూసి మాణిక్యం బిక్కమొహం వేస్తాడు.
ఇతడు ఎవరు అని బాలు అడిగితే.. సుందరి భర్తకు మేన మామ.. ఇక్కడే మటన్ కొట్టు ఉంది.. ఇతన్ని మటన్ కొట్టు మాణిక్యం అని కూడా అంటారు అని చెప్పడంతో బాలు, మీనా మొహాలు చూసుకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.