Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని చితకబాదిన ఇంట్లో వాళ్లు.. గుణ ప్లాన్ కనిపెట్టిన బాలు..మీనా కంకణానికి నో
భారతదేశం, అక్టోబర్ 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ బాలుని అడ్డు తొలగించుకోవడానికి ఇటు రోహిణి, అటు గుణ చేసే ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. బాలు కారు కీస్ తీసుకోవడానికి దొంగలా మారిన రోహిణిని ఇంట్లో వాళ్లందరూ కలిసి చితకబాదుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బాలుకి ఏమీ జరగకుండా తాను కంకణం తీసుకొచ్చానని మీనా చెప్పే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. అది విని బాలునే నిందిస్తుంది ప్రభావతి. వీడి వల్ల వేరే వాళ్లకు ఏదైనా జరుగుతుంది కానీ వీడికేం జరుగుతుందని అంటుంది.
అయినా ఈ మీనాను పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి.. వాడికి ఏదైనా జరిగినా దీని వల్లే అని కూడా అంటుంది. దీంతో ప్రభావతిని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్తాడు సత్యం.
ఆ తర్వాత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.