భారతదేశం, నవంబర్ 13 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ సుమతి పెళ్లి చుట్టూనే తిరిగింది. సుమతి, అరుణ్ పెళ్లి కోసం అరుణ్ తల్లి రావడం, పార్వతి అంగీకరించకపోవడం, అటు బావ దగ్గరికి సుమతి.. ఇటు మీనా దగ్గరికి అరుణ్ వచ్చి బతిమాలడం కూడా చూడొచ్చు. అయితే వెనక్కి తగ్గాల్సిన టైమ్ లోనూ బాలు, అరుణ్ తగ్గేదే లేదంటూ రోడ్డుపై గొడవకు దిగుతారు.

మీనాకు సుమతి ఫోన్ చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 13) ఎపిసోడ్ మొదలైంది. అరుణ్ వాళ్ల అమ్మ వస్తున్నారు.. మాట్లాడటానికి రావాలని చెబుతుంది. అప్పుడే బాలు రావడంతో సరే వస్తాను లే అని చెప్పి పెట్టేస్తుంది.

బాలు అడిగితే ఏదో పూల ఆర్డర్ వచ్చిందట.. సుజాత అర్జెంటుగా రమ్మంటుంది అని చెప్పి పుట్టింటికి వెళ్తుంది. పార్వతికి నచ్చజెప్తుంది. నేను ఆయనకు సర్ది చెబు...