భారతదేశం, మే 12 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనా ఉగ్రరూపం చూడొచ్చు. అత్తను మించిపోయేలా రోహిణికి క్లాస్ పీకే సీన్ ఈ ఎపిసోడ్ లో హైలైట్. భార్యాభర్తలను కలవకుండా ప్రభావతి చేస్తే.. వాళ్లకు భోజనాలు తీసుకొని వెళ్లిన బాలు, మీనా మాటలు పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మే 12) ఎపిసోడ్ రోహిణికి మరోసారి ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. శృతి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తే నోటికొచ్చినట్లు మాట్లాడవట.. పెద్దలంటే గౌరవం లేదా అంటూ రోహిణిపై మండిపడుతుంది.

ఆమె మన ఇంటి విషయాలు అడిగే సరికి మీ జోక్యం అవసరం లేదని చెప్పానని రోహిణి అంటుంది. తర్వాత రోహిణికి మనోజ్ సపోర్ట్ ఇవ్వడానికి వెళ్లగా.. అతన్ని తిట్టి పంపించేస్తుంది. ఇక నుంచి రోహిణి షోరూమ్ కు రాదని స్పష్టం ...