Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా జీవితం తలకిందులు.. పండగ చేసుకున్న ప్రభావతి.. మేనేజర్‌ను పొడిచిన బాలు!
భారతదేశం, జూలై 20 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం, అది చూసి ప్రభావతి తన శాడిజం చూపించడం, బాలుకి నిజం చెప్పినట్లు, అతడు వెళ్లి మేనేజర్ ను పొడిచేసినట్లు మీనా కలగనడంలాంటి సీన్లతో సాగిపోయింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో మీనా జీవితం తలకిందులవడం చూడొచ్చు.
తనను మేనేజర్ మోసం చేశాడంటూ ఓనర్ దగ్గర మీనా వేడుకునే సీన్ తో సీరియల్ సోమవారం (జులై 20) ఎపిసోడ్ మొదలవుతుంది. కానీ మేనేజర్ మాత్రం అక్కడ కూడా బుకాయిస్తాడు. చింతామణికి తానంటే పడదని, ఇతనితో కలిసి ఆమెనే ఇలా చేసిందని మీనా చెబుతుంది.
ఇప్పుడు మరో అబద్ధం ఆడుతోందంటూ మేనేజర్ అంటాడు. దీంతో ఆ ఓనర్ చిరాకు పడుతూ ఇది మీ ఇద్దరూ చూసుకోవాల్సిన సమస్య.. నన్ను లాగొద్దు.. ఇక నుంచి కొత్త వాళ్లకు ఆర్డర్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.