భారతదేశం, సెప్టెంబర్ 17 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి విషయంలో ప్రభావతి రచ్చ చేస్తుంది ఆమెను మనోజ్ దగ్గరికి అస్సలు వెళ్లనీయదు. మరోవైపు మీనా మీద అలిగిన బాలు తల్లిని కాఫీ అడగడం, రెస్టారెంట్ విషయంలో రవితో శృతి గొడవ పడటంలాంటి సీన్లతో సాగిపోయింది.

మనోజ్ కు జ్వరమని తెలిసి టాబ్లెట్ పట్టుకొని ప్రభావతి అతని దగ్గరికి వెళ్లే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ ఒళ్లు కాలిపోతుండటంతో టాబ్లెట్ వేసుకోవాలని తల్లి అడుగుతుంది. రోహిణి ఇచ్చిందంటాడు. ఏమైనా తాగుతావా.. రాగి జావా తీసుకొస్తానంటే రోహిణి ఇచ్చిందంటాడు. దీంతో ప్రభావతి ఆవేశంతో ఊగిపోతుంది.

వాడి దగ్గరికి ఎవరు వెళ్లమన్నారు.. నువ్వు దూరంగా ఉంటేనే వాడికి జ్వరం వచ్చింది.. దగ్గరికి వెళ్తే ఇంకేం జ...