భారతదేశం, మార్చి 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో పూలు అమ్ముకునేవాళ్లు అంటే ఆఫ్ట్రాలా అంటూ మనోజ్‌ను బెల్టుతో బాదుతుంది. అది చూసి భయపడిన ప్రభావతి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. ఇంతలో రోహిణి వస్తే కొడుతుందని మనోజ్ చెబుతాడు.

నా భర్తను కొడతావా ఎంత ధైర్యం అని రోహిణి అంటుంది. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే పార్లరమ్మా అని మీనా అంటే రోహిణి షాక్ అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తే నీ మొగుడుకు చికెన్ సూప్ నేను చేయాలా అని మీనా అంటుంది. చేయు నువ్వు ఉంది అందుకేగా అని రోహిణి అంటుంది.

నాకు ఇంకో పని లేదా. నీకు, నీ మొగుడుకి ఆ తైతక్కలాడే ముసలి అత్తకు నేను పని మనిషిలా కనిపిస్తున్నానా. నువ్వు చేసి పెట్టవే నీ మొగుడుకి సూపు అని రోహిణిని కూడా బెల్టుతో కొడుతుంది మీనా. మొగుడు పెళ్లాలన...