భారతదేశం, ఆగస్టు 3 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ముంబై ముఖేష్‌ను సుందరి పెళ్లికి ఆహ్వానిస్తాడు బాలు. మరోవైపు తమకు ఆకలేయట్లేదని, మీరు వెళ్లి టిఫిన్ చేయండని ప్రభావతి వాళ్లను దొంగ జంట పద్మావతి, పురుషోత్తం పంపిస్తారు.

రోహిణికి ఏదో చెప్పాలనుకున్న అనే మీనా గుర్తు చేసుకుంటుంది. ప్రభావతి చీరలో చాలా బాగుందని, అందరికంటే ఎక్కువ మెరిసిపోతుందని శ్రుతి మెచ్చుకుంటుంది. రోహిణితో ఫొటో దిగుతుంది ప్రభావతి. ప్రభావతి అందాన్ని రోహిణి పొగుడుతుంది. శ్రుతి, ప్రభావతి, రోహిణి సెల్ఫీ దిగుతారు. ఇంతలో మీనా వస్తే.. నీ డెకరేషన్ చాలా బాగుందని అంటుంది శ్రుతి.

మాతో సెల్ఫీ దిగుదువుదా అని శ్రుతి అంటే.. ఇప్పుడు నాకు ఫొటోలు దిగాలని లేదని రోహిణి, శ్రుతిని తీసుకెళ్లిపోతుంది. దాంతో మీనా బాధపడుతుంది. బాలు వచ్చి ...