భారతదేశం, ఏప్రిల్ 21 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెండు నిమిషాల్లో చావు అంచులదాకా వెళ్లొచ్చినట్లు ఉందని ప్రభావతి కరెంట్ షాక్ గురించి మాట్లాడుతుంది కామాక్షి. నీ మీద నాకు పీకల లోతు కోపం ఉంది మాట్లాడకు అని ప్రభావతి అంటుంది. ఇదంతా దాని ఎఫెక్టే అని మనోజ్ వచ్చి అంటాడు.
అసలు నువ్వెందుకు స్విచ్ ఆన్ చేశావని ప్రభావతి అడిగితే.. షో రూమ్‌కు వెళ్దామని మనోజ్ అంటాడు. మనోజ్ గాడిలో చాలా మార్పు వచ్చిందని పొగుడుతుంది కామాక్షి. హ్యాండ్ స్కూల్ (చేతబడి) ఎఫెక్ట్ గురించి జరిగినవన్నీ చెప్పి పరిహారం చేద్దామని మనోజ్ అంటాడు. నిజమే, గతేదాడి పక్క ఊరిలో సుబ్బలక్ష్మీకి ఇలాగే జరిగింది. జుట్టు రాలిపోయి, పళ్లు ఊడిపోయి చివరికి కళ్లు తేలేసింది. ఆవిడకు ఇలాగే చేశారట. కొడుకు చెప్పిన వినలేదట అని కామాక్షి అంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.