భారతదేశం, మార్చి 9 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో బాలుని జైల్లో వేస్తారు. అతన్ని విడిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో శృతి వాళ్ల తల్లిదండ్రుల సాయం కోరడం, వాళ్లు కాస్తా ఇంట్లో చిచ్చు పెట్టడం జరుగుతుంది. అటు బయటకు వచ్చిన బాలు.. గుణ చేతులతోపాటు మెడ కూడా విరగ్గొడతాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ బాలుని జైల్లో వేసే సీన్ తో మొదలవుతుంది. దీంతో మీనా, శివ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అసలు ఏం జరిగిందో, తాము ఆడిన నాటకమేంటో ఎస్సైకి చెబుతారు. కానీ అతడు వినడు. సీఐ మేడమ్ వచ్చిన తర్వాతే తేల్చుకోండని చెప్పి వెళ్లిపోతాడు.
ఏం చేయాలో తెలియక శృతికి ఫోన్ చేస్తుంది మీనా. దీంతో ఆమె తన తల్లి శోభకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ జైల్లో ఉన్నాడని, డాడీకి చెప్పి విడిపించమని అడుగుతుంది. శోభ తన భర్త దగ్గరికి వెళ్లి చెబితే.. ఆ వ్యక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.