Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ తాయత్తు సత్యానికి.. విడదీయడానికి ప్రభావతి నీచమైన ప్లాన్.. చెడగొట్టిన బాలు
భారతదేశం, అక్టోబర్ 2 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం రోహిణిని మనోజ్ దగ్గరికి వెళ్లకుండా చేయడానికి ప్రభావతి పడే తంటాల చుట్టూ తిరిగింది. చివరికి ఆమె ఓ స్వామీజీ తాయత్తుతో ఆ పని చేయడానికి సిద్ధపడి.. దానిని తీసుకొచ్చినా బాలు వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది.
మీనా, శృతి దగ్గరికి వెళ్లి తన కష్టాలు చెప్పుకోవడానికి రోహిణి ప్రయత్నించే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. అత్తయ్య నుంచి తనను కాపాడే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పండి అని వాళ్లను రోహిణి అడుగుతుంది. నువ్వు మమ్మల్ని ప్లాన్ అడుగుతున్నావా.. ఎవరిని ఎలా బోల్తా కొట్టించాలో నీ దగ్గరే కన్నింగ్ ప్లాన్స్ చాలా ఉంటాయి కదా అంటూ శృతి మరోసారి ఆడుకుంటుంది. అయితే మీనా మాత్రం కామాక్షి దగ్గరికి వెళ్లి నీ కష్టాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.