భారతదేశం, ఏప్రిల్ 24 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాలో తన తల్లిని చూసుకొని ఎమోషనల్ అవుతాడు సత్యం. అటు బిజినెస్ లో లాభాలు అంటూ తల్లికి బంగారు గాజులు తీసుకొచ్చిన మనోజ్.. కొత్త ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 24) ఎపిసోడ్ మీనాను పెళ్లి చేసుకుంటానంటూ బాలు శిష్యుడు ఇంటికి వచ్చే సీన్ తో మొదలవుతుంది. అతన్ని చూసి మీనా నానా రచ్చ చేస్తుంది. అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. అతన్ని చూసి షాకవుతాడు.

బాలుని చూసి మీనా నీ చెల్లెలా.. అయితే నువ్వు నాకు బావ అని అంటాడు. అంటే ఇన్నాళ్లూ నా భార్యకు లైన్ వేయడానికి నీకు సలహాలు ఇచ్చానా అని బాలు అంటాడు. అతనికి క్లాస్ పీకుతాడు. మీనా తన భార్య అని, మెడలో తాళి కనిపించలేదా అని క్లాస్ పీకుతాడు. మీన...