Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌ను చితకబాదిన ప్రభావతి.. ఉంగరం కాపాడిన బాలు..రాజేష్ ద్వారా బాలుకి మీనా సాయం
భారతదేశం, నవంబర్ 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో చాలా రోజులుగా అందరూ చూడాలనుకున్న సీన్ రానే వచ్చింది. తన ముద్దుల కొడుకును చితకబాది క్లాస్ పీకుతుంది. అటు చింతామణికి కట్టాల్సిన లక్షన్నర కోసం తండ్రి ఉంగరం వద్దని వారించిన బాలు.. ఆ డబ్బు కోసం తంటాలు పడతాడు.
చింతామణి తన వడ్డీ కోసం కొత్త ప్లాన్ వేసే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 18) ఎపిసోడ్ మొదలైంది. బాలు ఇంటికి వెళ్లి వడ్డీ తీసుకురావాలని చెబుతుంది. తమ దగ్గర అగ్రిమెంట్ ఉందని, ఓ లెటర్ అతని చేతికి ఇచ్చి దీనిని చూపించి డబ్బు తీసుకురావాలని చెబుతుంది. కానీ అతడు భయపడతాడు. అక్కడికి వెళ్తే బాలు చితకబాదుతాడని అంటాడు. కానీ మనం అనే స్టేజ్ లో ఉన్నాం.. వాళ్లు పడే స్టేజ్ లో ఉన్నారని అతనికి చింతామణి ధైర్యం చెప్పడంతో సరే అంటాడు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.