Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌ను చంపబోయిన బాలు.. ఏ కొడుకుకూ ఓ తల్లి వేయని శిక్ష వేసిన ప్రభావతి!
భారతదేశం, జూలై 24 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ బాగా ఎమోషనల్ గా సాగింది. ఓ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా.. అన్నదమ్ముల మధ్య ఎన్ని పగలూ, ప్రతీకారాలు ఉన్నా.. మళ్లీ ఎలా కలిసి ఉండాలో చెబుతూ సాగింది. చంపేదాకా వెళ్లినా చివరికి మళ్లీ బాలు, మనోజ్ ఎలా కలిసిపోయారో ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.
రాజేష్ విషయంలో బాలు, మనోజ్ గొడవ పడే సీన్ తో సీరియల్ శుక్రవారం (జులై 24) ఎపిసోడ్ మొదలైంది. గొడవ ముదరడంతో నన్ను చంపెయ్ రా.. చంపి జైలుకి వెళ్లు.. నీకు జైలుకి వెళ్లడం కొత్త కాదు కదా అని మనోజ్ అంటాడు. దీంతో అందరూ షాక్ తింటారు. అది విని ఆవేశంతో రగిలిపోయిన బాలుకి చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి.
తన పెద్దన్నను మనోజ్ నీళ్లలోకి తోసి ఆ నింద బాలు మీద వేయడం, నిజం తెలుసుకోకుండా బాలుని కొట్టి ప్రభావతి పోలీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.