Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌కు యాక్సిడెంట్ - కళ్లు కోల్పోయి - శపించిన బాలు - గుండె పగిలిన ప్రభావతి
భారతదేశం, జూలై 7 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బాలు శపించడం, మనోజ్ ప్రమాదంలో కళ్లు కోల్పోవడం, ప్రభావతి, సత్యం గుండెలు పగిలేలా ఏడవడం ఈ ఎపిసోడ్ ను ఎమోషనల్ గా మార్చేశాయి.
లేటెస్ట్ ఎపిసోడ్ మొదట్లోనే మనోజ్ తన నేమ్ ప్లేట్ ను మరోసారి బిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో మణికంఠ వస్తాడు. తన చెల్లెలు డిగ్రీ చేయాలనుకుంటోందని, అందుకే నువ్వు చదివిన డిగ్రీలు కాకుండా మరేదైనా డిగ్రీ చదివించడానికి నీ నేమ్ ప్లేట్ చూసి వెళ్దామని వచ్చానని చెప్పడంతో మనోజ్ కు మండుతుంది.
లోనికి వెళ్లిన తర్వాత బాలుతో గొడవ జరుగుతుంది. తాను కాబట్టి ఇన్ని డిగ్రీలు చదివానని గొప్పలు చెప్పుకుంటాడు. నాన్న చదివించకపోతే చదివే వాడివా అని బాలు అంటాడు. ఆయనకు చదువు రాదు.. డ్రైవింగ్ వచ్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.