Gunde Ninda Gudi Gantalu Today Episode: బైక్పై వేరే వ్యక్తితో రోహిణి, పిచ్చోడిలా మనోజ్- శ్రుతి రెస్టారెంట్, రవికే జీతం
భారతదేశం, నవంబర్ 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుమతి చేసిన పనికి బాధపడుతూ, ఏడుస్తూ భర్త ఫొటోతో చెప్పుకుంటుంది పార్వతి. దానిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఇలా బాధపెడుతుందని అనుకోలేదని పార్వతి అంటుంది. సుమతి వచ్చాక అడిగి నచ్చజెబుదామని శివ అంటాడు.
ఇంతలో సుమతి, మీనా వస్తారు. రాగానే సుమతిని కొడుతుంది పార్వతి. అరుణ్ గురించి బాలు చెప్పిందంతా చెబుతుంది పార్వతి. అరుణ్ వాళ్ల అమ్మను కలిశాం కదా. అలాంటి ఆవిడ కొడుకు తప్పు చేస్తాడనుకోలేం కదా. వెంటనే ఆయన చెప్పింది నమ్మితే ఎలా అని మీనా అంటుంది. ఒకటిరెండు సార్లు కలిసినంతమాత్రానా మంచిదని తేల్చితే ఎలా అని పార్వతి అంటుంది.
అరుణ్ గురించి మీకు పూర్తిగా తెలియదు. నన్ను చెప్పనివ్వు. వాళ్లిద్దరి మధ్య గొడవ ఉండొచ్చు. అలా అని అతను చెడ్డవా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.