Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు తల్లి ప్రేమ.. అరుణ్ సస్పెండ్.. శోభను గెంటేసిన బాలు.. శృతి సపోర్ట్
భారతదేశం, అక్టోబర్ 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు కారు, లైసెన్స్ తిరిగి రావడమే కాకుండా అరుణ్ సస్పెండ్ అవుతాడు. తనను మీనానే కాపాడటంతో ఆమెను దేవత అంటూ బాలు పొగుడుతాడు. అటు బాలు తల్లి ప్రేమ ఎలాంటిదో ఈ ఎపిసోడ్ కళ్లకు కట్టినట్లు చూపించింది.
అరుణ్ బండారం కానిస్టేబుల్ బయటపెట్టే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. అరుణ్ సారే కావాలని కేసు పెట్టారని, బాలు కారు బ్రేకులు ఫెయిలయ్యాయని అతడు సీఐతో చెబుతాడు. తనకు కూడా గాయాలు అలా అయినవే అని అంటాడు.
బాలు ఒకరి ప్రాణాలు కాపాడేవాడు తప్ప తీయడని, తన కూతురు, మనవడు ప్రాణాలతో ఉండటానికి కారణం బాలునే అని కానిస్టేబుల్ వెల్లడిస్తాడు. అరుణ్ సార్ కు బాలుపై ఉన్న వ్యక్తిగత కక్ష వల్లే ఇలా చేశాడని చెబుతాడు.
దీంతో అర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.