Gunde Ninda Gudi Gantalu Today Episode: బార్లో గుణతో దొరికిపోయిన రోహిణి.. నిలదీసిన బాలు.. రోహిణి దుమ్ము దులిపిన శృతి
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ప్రధానంగా రోహిణి, మనోజ్, గుణ చుట్టూ తిరిగింది. వ్రతం రోజే మనోజ్ తప్పతాగడం, అతన్ని అడ్డు పెట్టుకొని రోహిణిని గుణ బ్లాక్మెయిల్ చేయడం, అది తెలిసి బాలు వాళ్లను నిలదీయడంలాంటి సీన్లతో రక్తి కట్టించింది.
రోహిణి, మీనా మాటామాటా అనుకునే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. మీనా ఏదో చెప్పబోతుంటే.. పూలు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి వచ్చావంటూ రోహిణి అవమానిస్తుంది. దీంతో శృతి రంగంలోకి దిగుతుంది.
పూలమ్ముకునే ఫ్యామిలీయా.. మరి నీ ఫ్యామిలీ ఏంటి? అసలు ఫ్యామిలీ ఉంటే కదా.. మలేషియా కథలు చెప్పావ్.. మటన్ అమ్ముకునేవాడిని మేనమామ అని చెప్పావ్.. పొయ్యిలో బూడిదను నాన్న అస్థికలన్నావ్.. అసలు ఒక అమ్మ, అయ్య, అన్న, చెల్లి.. ఎవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.