భారతదేశం, ఏప్రిల్ 14 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో అందరి ముందూ ప్రభావతి దోషిలా నిలబడాల్సి వస్తుంది. అదే అదునుగా తన డబ్బు తిరిగి తీసుకోవడానికి బాలు తల్లిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇది అటు ఇటు తిరిగీ తన మెడకు చుట్టుకునేలా ఉందనుకున్న రోహిణి తన తాళి తాకట్టు పెట్టి ఆ రూ.2 లక్షలను కామాక్షికి ఇస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 14) ఎపిసోడ్ ప్రభావతిని బాలు, మీనా నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ఆ రూ.2 లక్షలు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయో చెబుతారు. శివ మీద కేసు వాపసు తీసుకోవడానికి లాయర్ నుంచి రూ.2 లక్షలు తీసుకుందని చెప్పడంతో సత్యం సహా ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు.
దీంతో సత్యం ఆమెను దారుణంగా తిడతాడు. అసలు నువ్వు ఆడ పుట్టుకే పుట్టావా.. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.