Gunde Ninda Gudi Gantalu Today Episode: పరువు నిలబెట్టావంటూ బాలుని మెచ్చుకున్న ప్రభావతి.. గుణకు ఎడాపెడా ఇచ్చేసిన రోహిణి
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ కూడా వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చుట్టూనే సాగింది. రోహిణిని ఎలా కూర్చోబెట్టాలా అని ఆలోచిస్తూ వచ్చిన ప్రభావతికి ఆ పని బాలు చేసి పెడతాడు. అటు గుణ మరోసారి రోహిణిని బ్లాక్మెయిల్ చేయాలని చూసి భంగపడతాడు.
బాలు, రవి, శృతి, మీనా డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకునే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. రోహిణికి సపోర్ట్ చేయాలా వద్దా అన్నదానిపై వాళ్లు మాట్లాడుకుంటారు. బాలు కూడా శృతిలాగే ఆమెకి సపోర్ట్ చేసి మళ్లీ మాటలు పడటం అవసరమా అని అంటాడు.
శృతి కూడా మీలాగే తయారైంది.. రోహిణిని నానా మాటలు అన్నది.. అది కూడా ఆమె మనసులో పెట్టుకుంది అని మీనా చెప్పడంతో నువ్వు నా జిరాక్స్ కాపీలా తయారయ్యావని బాలు ఆమెతో అంటాడు. రోహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.