భారతదేశం, ఏప్రిల్ 13 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాపై ప్రభావతి వేసిన దొంగతనం ముద్ర బెడిసి కొడుతుంది. చివరికి తానే అడ్డంగా ఇరుక్కుంటుంది. మీనా తిరిగి ఇంటికి రావడం, ఆ డబ్బు గుట్టు విప్పడంతో భయంతో రోహిణి బిక్కచచ్చిపోతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (ఏప్రిల్ 13) ఎపిసోడ్ మీనా కోసం బాలు వెతికే సీన్ తో మొదలవుతుంది. వెతుక్కుంటూ వెళ్తూ చివరికి ఆ అవ్వ, తాత దగ్గరికి వస్తాడు. మీనాను ఎవరో ఎత్తుకెళ్లిపోయారంటూ వాళ్లు చూసింది చెబుతారు. కారు నంబరు గుర్తు లేదు కానీ.. కారు వెనుక ఓ గుర్తు ఉందంటూ ఆనవాళ్లు వెల్లడిస్తారు. దీంతో బాలు ఆ కారు ఆనవాళ్ల గురించి తన డ్రైవర్ల గ్రూపులో చెబుతాడు.
ఇటు మీనా దగ్గర ముసుగు వేసుకొని దినేష్ వస్తాడు. నువ్వు ఎవరు అని అడిగినా అతడు చెప్పడు. తనకు నీళ్లు క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.