భారతదేశం, మే 6 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్, రోహిణి అండ్ ఫ్యామిలీని విల్లా నుంచి తరిమేస్తాడు అసలు ఓనర్. దీంతో మరోసారి తాను రూ.30 లక్షలు మోసపోయానని మనోజ్ తెలుసుకుంటాడు. అదే అదునుగా బాలు, సత్యం అతనితో ఆడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 6) ఎపిసోడ్ ప్రభావతి, సత్యం మార్నింగ్ వాక్ చేసే సీన్ తో మొదలవుతుంది. ఆ సమయంలో విల్లా గురించి, మనోజ్ గురించి గొప్పగా మాట్లాడుతుంది ప్రభావతి. తమ సొంతింటి గురించి తక్కువ చేసి చూస్తుంది. సత్యం అలా మాట్లాడొద్దని చెప్పినా వినదు. మనోజ్ ఎంతో గొప్పవాడని అంటుంది. అది విన్న సత్యం.. నువ్వు వాడిని పొగిడినప్పుడల్లా తనకు భయం వేస్తుందని అంటాడు.
ఆ తర్వాత ఇద్దరూ కొబ్బరి బోండాం తాగుదామని వెళ్తారు. ఈ ఏరియాలో మిమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.