Gunde Ninda Gudi Gantalu Today Episode: నా ఫ్యామిలీ జోలికి రావద్దంటూ గుణకు రోహిణి వార్నింగ్.. అడ్డంగా బుక్కయిన అరుణ్
భారతదేశం, అక్టోబర్ 21 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు చేసిన పని ఇంట్లో తెలవడం, అది విని రోహిణి షాకైపోయి గుణకు పోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, సత్యం ఉగ్రరూపం చూపించడం, మరోవైపు అరుణ్ బండారం బయటపడిపోవడం చూడొచ్చు.
బాలు కారు తీసుకొని కానిస్టేబుల్.. అరుణ్ దగ్గరికి వచ్చే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ మొదలైంది. అతడు గాయాలతో ఉండటంతో ఏం జరిగిందని అరుణ్ అడుగుతాడు. కారు బ్రేకులు పని చేయలేదని, గోడకు గుద్దేయడంతో ఇలా జరిగిందని చెబుతాడు.
అంటే బాలు చెప్పింది నిజమేనన్న మాట అని అరుణ్ అంటాడు. అవును సార్.. అనవసరంగా బాలు కారు సీజ్ చేసి, లైసెన్స్ కూడా రద్దు చేయాలని చూస్తున్నా.. ఇది కరెక్ట్ కాదు సార్ అని కానిస్టేబుల్ అంటాడు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.