భారతదేశం, సెప్టెంబర్ 29 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింతామణి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్‌గా వెళ్లిన బాలు, రవి, శ్రుతి, రాజేష్ రూ. 5 లక్షల డబ్బు కోసం వెతుకుతుంటారు. మరోవైపు చింతామణికి మోషన్స్ రావడం వల్ల కారును ఇంటికి తిప్పమంటుంది.

మరోవైపు మీరు ఇప్పటివరకు వెతికింది అసిస్టెంట్ రూమ్ సర్. డబ్బు బంగారం అయితే పైన రూమ్‌లో ఉంటాయని అక్కడ పనిచేసే వర్కర్ చెబుతాడు. దాంతో పైకి వెళ్లి బాలు వాళ్లు వెతుకుతారు. మరోవైపు చింతామణి కారును ఆపమంటుంది. కడుపునొప్పిగా ఉందని చింతామణి అంటుంది. వాటర్ బాటిల్, ట్యాబ్లెట్స్ తీసుకొస్తానంటాడు అసిస్టెంట్.

మరోవైపు రవి భయపడుతుంటాడు. రవితోనే వర్కర్స్‌ను బెదిరించేలా చేస్తాడు బాలు. బుడ్డ సార్ తిడుతున్నాడురా అని వర్కర్స్ వెళ్లిపోతారు. తర్వాత లాకర్ కీస్ ర...