భారతదేశం, మార్చి 17 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ వేసిన ప్లాన్ మొత్తాన్ని బాలు చెడగొట్టేస్తాడు. ముగ్గురు అన్నదమ్ములు తాగి తందనాలు ఆడతారు. ఈ క్రమంలో మత్తులో బాలు అసలు నిజం చెప్పేస్తాడు. దీంతో మనోజ్ పార్టీ ఫెయిలవుతుంది. మరో రచ్చకు బాలు రంగం సిద్ధం చేస్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మార్చి 17) ఎపిసోడ్ మనోజ్, రోహిణి వేసిన ప్లాన్ పై బాలు, మీనా మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. ఈ పార్టీలో తాను అబద్ధం ఎలా చెప్పగలనో చూస్తానని బాలు అంటాడు. అటు రవి, శృతి కలిసి పీ అండ్ జీ శిక్ష యాప్ ప్రమోషన్ చేస్తుంటారు. ఈ యాప్ ద్వారా అణగారిన వర్గాల పిల్లలు ఎంతలా లాభపడుతున్నారో వాళ్లు చెప్పడం చూడొచ్చు.
మనోజ్, రోహిణి యానివర్సరీ రోజు వచ్చేస్తుంది. రోహిణి, విద్య చాలా బాగా రెడీ అవుతారు. అదే సమయంలో ఈ పార్టీలోనే బాలు ఫోన్ కొట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.