Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి స్కెచ్.. సింగరాజు దగ్గరికి మీనా.. మౌనికకు రాఖీ కష్టాలు
భారతదేశం, ఆగస్టు 29 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా ఎదురు మాట్లాడటాన్ని సహించలేకపోయిన ప్రభావతి.. ఆమెను అడ్డుకునేందుకు చింతామణితో కలిసి ప్లాన్ చేస్తుంది. మరోవైపు చాలా రోజుల తర్వాత రాఖీ ఎపిసోడ్ తో మౌనిక ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇది మళ్లీ బాలు, సంజూ మధ్య గొడవకు దారి తీసేలా కనిపిస్తోంది.
తనకు ఎదురు తిరిగి మాట్లాడుతూ బామ్మ పొలం అమ్ముకుంటానన్న మీనాకు ప్రభావతి వార్నింగ్ ఇచ్చే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 29) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే శృతి కూడా వచ్చి మీనాకు సపోర్ట్ చేస్తుంది. మీనా ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు కదా.. నాలుగు గోడల మధ్య పిల్లి కూడా పులిలా మారుతుందన్నది తెలియదా అని ప్రభావతిని మరింత ఉడికిస్తుంది.
దీంతో ప్రభావతి ఆవేశంతో ఊగిపోతూ వెళ్లిపోతుంది. మధ్యలో బాలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.