Gunde Ninda Gudi Gantalu Today Episode: గుణను చితకబాదిన బాలు.. మురళీ ప్రేమకు విద్య ఓకే.. రోహిణి ఎత్తుగడకు లొంగని మనోజ్
భారతదేశం, ఆగస్టు 15 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఒకే ఎపిసోడ్ లో బాలు, గుణ వైరంతోపాటు విద్య, మురళీ లవ్ ట్రాక్, అటు మనోజ్, రోహిణి విభేదాలను కూడా చూపించడం విశేషం. మొత్తానికి రోహిణిని మనోజ్ కు పూర్తిగా దూరం చేయడానికి ప్రభావతి కంకణం కట్టుకున్నట్లు ఈ ఎపిసోడ్ లో తేలిపోయింది.
మనోజ్ కోసం రోహిణి వేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 15) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ దగ్గరికి తన మనిషిని పంపించిన రోహిణి.. తన గురించి గొప్పగా చెప్పించుకుంటుంది. అసలు అలాంటి భార్య దొరకడం మీ అదృష్టం.. తనకు ఏమైనా ఫర్వాలేదు తన భర్తకు ఏమీ కాకూడదని కేవలం మీ కోసమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంది.. ఫస్ట్ ప్రీమియం ఆమెనే కట్టేసింది అని ఆ వ్యక్తి చెబుతాడు.
అది వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.