భారతదేశం, మార్చి 20 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు, మనోజ్, రవి ముగ్గురు తాగి ఇంటి ముందు ఒక్కటిగా గోల చేస్తారు. బాలును మామ అంటాడు రవి. తల్లిని పట్టుకుని ఆంటీ అని, మనింట్లో ఎందుకు ఉంది అని రవి అంటాడు.
ముగ్గురు కొడుకులను తాగుబోతులను చేశావని మీనాను నిందిస్తుంది ప్రభావతి. ఈవిడ ఎవరు, వీళ్ల పెద్ద కొడుకు పెద్ద ఫ్రాడ్ అంట కదా అని మనోజ్ అంటాడు. అవును, అన్ని మింగేస్తాడని బాలు అంటాడు. ఈ ముగ్గురు ఇక్కడే పడుకోవాలి. అప్పుడే బుద్ధి వస్తుందని సత్యం అంటాడు. అయినా గోల చేస్తుంటారు ముగ్గురు అన్నదమ్ములు.
ఇలాగే వాగితే వీళ్లేవరో మాకు తెలియదని పోలీసులను పిలిచి అప్పగిస్తాను అని సత్యం వార్నింగ్ ఇస్తాడు. దాంతో ముగ్గురు సైలెంట్‌గా ఉంటారు. లోపలికి రానివ్వొచ్చుగా అని శ్రుతి అంటుంది. మీ మంచికోసమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.