Gunde Ninda Gudi Gantalu Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన మనోజ్.. ప్రభావతి ఆశలు గల్లంతు.. మళ్లీ విలన్గా మారిన బాలు
భారతదేశం, ఆగస్టు 22 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ షాపుకి వెళ్లేందుకు రోహిణి ఆడిన మరో నాటకం కూడా బయటపడిపోతుంది. ఈసారి కూడా ఆమె జీవితానికి బాలునే విలన్ గా మారతాడు. మనోజ్ లక్షలు తీసుకొస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రభావతికి మళ్లీ నిరాశే ఎదురవుతుంది.
పెద్ద ఆర్డర్ వచ్చిందని, రోహిణి షాపుకి వస్తేనే ఆ ఆర్డర్ పూర్తవుతుందని ఆమెను మనోజ్ తీసుకెళ్లే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 22) ఎపిసోడ్ మొదలవుతుంది. అత్తయ్య వెళ్లమంటేనే వెళ్తాను అని రోహిణి అంటుంది. అది చూసి ఈ నాటకం చూసి తట్టుకోలేకపోతున్నానని బాలు అంటాడు. రవి, శృతి కూడా అదే అంటారు.
చివరికి రోహిణిని నువ్వు తీసుకెళ్లు అని మనోజ్ కు ప్రభావతి చెప్పి పంపిస్తుంది. వాళ్లు వెళ్లిన తర్వాత బాలుకి డౌట్ వస్తుంది. నా ఫ్రెండ్ ను ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.