Gunde Ninda Gudi Gantalu Today Episode: అరుణ్‌ను చితగ్గొట్టిన బాలు.. సుమతి పెళ్లికి నో.. రవికి నీతూ షాక్.. కరిగిన నగావతి
భారతదేశం, నవంబర్ 6 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. రోహిణి ఇచ్చిన నగ చూసి కరిగిపోయిన నగావతితోపాటు రవి, శృతికి రెస్టారెంట్ లో షాక్ తగలడం, చివరికి అటు సుమతి లవర్ అరుణ్ అని తెలుసుకొని అతన్ని బాలు కొట్టే వరకు రసవత్తరంగా సాగిపోయింది.
రోహిణికి గుణ ఓ బంగారు చెయిన్ ఇచ్చే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 6) ఎపిసోడ్ మొదలైంది. మార్కెట్ లో 3 లక్షల విలువ చేసే చెయిన్ లక్షకే నీకు ఇస్తున్నానని గుణ అంటాడు. మొదట ఆలోచించిన రోహిణి కాస్త టైమ్ తీసుకొని బయటకు వెళ్లి విద్యకు ఫోన్ చేస్తుంది. తనకు అర్జెంటుగా లక్ష కావాలని అడుగుతుంది.
తన దగ్గర వంద కూడా లేవని విద్య చెప్పడంతో నీ కాబోయే భర్త మురళిని అడగమని అంటుంది. మొదట విద్య నో చెప్పినా రోహిణి ఇదే తొలి, చివరిసారి అని బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.