భారతదేశం, అక్టోబర్ 20 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి ఉప్మా చేసింది చెప్పి అందిరిని పిలుచుకుని వస్తారు. ఏంటే నువ్వు శ్రుతితో వంట చేయించావంట అని ప్రభావతి అంటుంది.

అవును. ఈరోజు నుంచి శ్రుతి వండిందే మీకు పెడతానని మీనా అంటుంది. రెస్టారెంట్‌లో చూసి నేర్చుకుంటున్నట్లుంది. నువ్వు పెట్టే చింతకాయ పచ్చడి కంటే బాగానే ఉంటుందిలే అని ప్రభావతి అంటుంది. అయితే, రేపటి నుంచి డబ్బుడమ్మా ఏది చేసిన నీ మీద ప్రయోగం చేయమంటానులే అని బాలు అంటాడు.

శ్రుతి చేసిన ఉప్మా తీసుకొస్తుంది. అందులోనుంచి స్పూన్ రాదు. రవి, బాలు ఇద్దరు కలిసి లాగిన స్పూన్ రాదు. అదంతా చూసి ప్రభావతి, సత్యం, మనోజ్ షాక్ అవుతారు. చివరికి గరిట వస్తుంది. ఫస్ట్ మా అమ్మకు పెట్టు ఆవిడే మా ఇంటి ఇలవేల్పు అని బాలు అంటాడు. ఒరిజినల్ కోటీశ...