Gunde Ninda Gudi Gantalu Today Episode: అరుణ్‌తో బైక్‌పై సుమతి షికార్లు.. నిలదీసిన మీనా.. రోహిణితో ప్రభావతి ఫుట్‌బాల్
భారతదేశం, ఆగస్టు 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఇంట్లో రోహిణి కష్టాలు.. అరుణ్, సుమతి ప్రేమాయణం.. రోహిణి విషయంలో మనోజ్ కు ప్రభావతి నూరిపోయడంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే అన్నింటి కంటే అరుణ్, సుమతిలను చూసి మీనా నిలదీయడమే హైలైట్ అని చెప్పొచ్చు.
మనోజ్ ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి వేసే ఎత్తుగడలతో సీరియల్ ఆదివారం (ఆగస్ట్ 16) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ పై వరుసగా అస్త్రాలు సంధిస్తుంది రోహిణి. మొదట ఓ పంతులుగారిని పంపించి ధన్వంతరి యాగం చేయించామని, ఆ భస్మం ఇవ్వడానికి వచ్చానని చెప్పిస్తుంది. మీకు కళ్లకు సర్జరీ జరిగినప్పుడే ధన్వంతరం యాగం చేయాలని రోహిణి చెప్పిందని, ఈ రోజు మంచి రోజు కావడంతో చేయించి భస్మం తీసుకొచ్చినట్లు ఆ పంతులు చెబుతాడు. అలాంటి భార్య దొరకడం మీ పూర్వజన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.