Gunde Ninda Gudi Gantalu Today Episode: అమ్మవారి సాక్షిగా మీనా మెడలో బాలు తాళి.. ప్రభావతి 50 లక్షల అప్పు.. చింతీ ప్లాన్
భారతదేశం, అక్టోబర్ 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు నవరాత్రి ఉత్సవాలు మొదలుపెడతాడు. అంతేకాదు అదే అమ్మవారి ముందు మీనాకు బంగారు మంగళసూత్రం మెడలో వేస్తాడు. అటు గుణ, ఇటు చింతామణి మాత్రం వీళ్లను దెబ్బకొట్టడానికి ప్లాన్స్ వేయడంతో పెద్ద ముప్పే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది.
అరుణ్ తో బాలు గొడవ పడే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మండపం కోసం అనుమతి అడగడానికి బాలు పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. కానీ అప్పటికే అరుణ్ మాత్రం సీఐతో మాట్లాడి అనుమతి రాకుండా చేస్తాడు. నేను డ్యూటీలో ఉన్నా, సస్పెండ్ అయినా ఎప్పటికీ పోలీస్ నే.. నీకు అనుమతి రానే రాదు అని బాలుని రెచ్చగొడతాడు.
దీంతో బాలు ఆవేశంతో రగిలిపోతుండగా.. రాజేష్ అతన్ని బయటకు తీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.