భారతదేశం, మార్చి 6 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రుతికి వచ్చిన పార్సల్ను ప్రభావతి ఓపెన్ చేస్తుంది. శ్రుతి బాధపడుతుందని మీనా అంటే.. ప్రతిదాంట్లో వేలు పెడతావ్. నీకెంటీ కడుపు మంట అని తిట్టి పంపిస్తుంది ప్రభావతి.
పార్సల్లో హెడ్ ఫోన్స్ ఉంటుంది. దాని గురించి మీనా చెప్పిన వినిపించుకోదు. హెడ్ సెట్ పెట్టుకుని నాకు చాలా బాగుందని మురిసిపోతుంది. ఇంతలో శ్రుతి వచ్చి తనకు వచ్చిన పార్సల్ను పర్మిషన్ లేకుండా ఎలా ఓపెన్ చేస్తారని నిలదీస్తుంది. క్యూరియాసిటీతో చూసిందని రవి అంటాడు. అలా అన్ని చూస్తారా అని శ్రుతి కోప్పడుతుంది.
నువ్వు నా కోడలివేగా. మన ఇంటికే వచ్చింది కదా అని ఓపెన్ చేశానని ప్రభావతి అంటుంది. నా వస్తువులు ఎవరు తీసినా నాకు నచ్చదు అని శ్రుతి అంటే తెలియక తీసిందని రవి అంటాడు. సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.